మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gokula Ashtakam – శ్రీ గోకులాష్టకం
శ్రీమద్గోకులసర్వస్వం శ్రీమద్గోకులమండనమ్ |
శ్రీమద్గోకులదృక్తారా శ్రీమద్గోకులజీవనమ్ || 1 ||
శ్రీమద్గోకులమాత్రేశః శ్రీమద్గోకులపాలకః |
శ్రీమద్గోకులలీలాబ్ధిః శ్రీమద్గోకులసంశ్రయః || 2 ||
శ్రీమద్గోకులజీవాత్మా శ్రీమద్గోకులమానసః |
శ్రీమద్గోకులదుఃఖఘ్నః శ్రీమద్గోకులవీక్షితః || 3 ||
శ్రీమద్గోకులసౌందర్యం శ్రీమద్గోకులసత్ఫలమ్ |
శ్రీమద్గోకులగోప్రాణః శ్రీమద్గోకులకామదః || 4 ||
శ్రీమద్గోకులరాకేశః శ్రీమద్గోకులతారకః |
శ్రీమద్గోకులపద్మాళిః శ్రీమద్గోకులసంస్తుతః || 5 ||
శ్రీమద్గోకులసంగీతః శ్రీమద్గోకులలాస్యకృత్ |
శ్రీమద్గోకులభావాత్మా శ్రీమద్గోకులపోషకః || 6 ||
శ్రీమద్గోకులహృత్స్థానః శ్రీమద్గోకులసంవృతః |
శ్రీమద్గోకులదృక్పుష్పః శ్రీమద్గోకులమోదితః || 7 ||
శ్రీమద్గోకులగోపీశః శ్రీమద్గోకులలాలితః |
శ్రీమద్గోకులభోగ్యశ్రీః శ్రీమద్గోకులసర్వకృత్ || 8 ||
ఇమాని శ్రీగోకులేశనామాని వదనే మమ |
వసంతు సంతతం చైవ లీలా చ హృదయే సదా || 9 ||
ఇతి శ్రీవిఠ్ఠలేశ్వర విరచితం శ్రీ గోకులాష్టకమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.